అనసూయతో కలిసి గోవాలో జబర్దస్త్ బ్యాచ్ హంగామా?

Thursday, December 29th, 2016, 01:28:43 PM IST

jab
గ్లామర్ యాంకర్ గా బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ అనసూయ గోవా లో జోరుగా ఎంజాయ్ చేసింది? అదికూడా ఒక్క అనసూయే కాదండోయ్ .. తనకు పాపులారిటీ తెచ్చిన జబర్దస్త్ బ్యాచ్ తో కలిసి ? గ్లామర్ భామ అనసూయ అటు టివి రంగంలో క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు మరో వైపు సినిమాల్లో కూడా ఇమేజ్ తెచ్చుకుంటింది. గత ఏడాది రెండు విజయాలను అందుకున్న ఈమే లేటెస్ట్ గా తన జబర్దస్త్ బ్యాచ్ తో కలిసి గోవా టూర్ వెళ్ళింది. జబర్దస్త్ ప్రోగ్రాం మూడేళ్లు పూర్తీ చేసుకున్న సందర్బంగా ఈ టీమ్ మొత్తంతో కలిసి గోవాలో వీకెండ్ ఎంజాయ్ చేశారు. రోజా, నాగబాబు తో పాటు జబర్దస్త్ బ్యాచ్ చేసిన హంగామా మాములుగా కాదు. అయితే ఈ వీకెండ్ లో అసలు ట్విస్ట్ ఏమిటో తెలుసా .. జబర్దస్త్ బ్యాచ్ మొత్తం ఎంజాయ్ చేస్తున్న ఈ హంగామాలో పాపం హాట్ భామ రష్మీ మిస్ అయింది !!

  •  
  •  
  •  
  •  

Comments