శ్రీదేవి కూతురు వ్యవహారం .. జోరు మీదుంది!!

Tuesday, January 24th, 2017, 10:57:46 AM IST

jahnavi1
అందాలతార శ్రీదేవి తన కూతురు జాహ్నవిని పెద్ద హీరోయిన్ ను చేద్దామని ఓ పక్క ట్రై చేస్తుంటే .. మరో వైపు జాహ్నవి జోరు ప్రేమాయణం సాగిస్తూ నానా హంగామా చేస్తుంది. ఇప్పటికే విదేశాల్లో ఈ అమ్మడు ప్రియుడితో కలిసి జోరుగా షికార్లు చేసిన ఈ భామ లేటెస్ట్ గా ఇండియా లో కూడా అతగాడితో కలిసి జోరుగా షికార్లు చేస్తుంది. ఇప్పటికే వీరి వ్యవహారం పై బాలీవుడ్ లో గుసగుసలు ఎక్కువయ్యాయి. లేటెస్ట్ గా మరోసారి వీరిద్దరూ షికారు చేస్తుందట మీడియా కంట పడింది? ఇంతకీ జాహ్నవి లవ్వాయణం చేస్తుంది ఎవరితో తెలుసా .. మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో !! మరి జాహ్నవి సినిమాలోకి ఎంట్రి ఎప్పుడనేది తెలియాల్సి ఉంది