జై లవకుశ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్.. కలెక్షన్స్ అదుర్స్

Tuesday, September 26th, 2017, 02:29:28 PM IST

ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎన్నడు లేని విధంగా మొదటి సారి అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా జై లవకుశ. గత వారం విడుదలైన ఈ సినిమా మంచి షేర్స్ ని అందిస్తోంది. మొదటి రోజే ఎన్టీఆర్ మంచి ఓపెనింగ్స్ ను రాబట్టి మినిమమ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. జై లవకుశ సినిమా మొత్తంగా ఫస్ట్ వెకెండ్ లో వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.90.3 కోట్లను రాబట్టింది.

మొదటి నాలుగు రోజుల సెలవు దినాలు సినిమాకు బాగా యూస్ అయ్యాయి. మొత్తంగా మొదటి నాలుగు రోజులు ఈ సినిమా రూ.54 కోట్లవరకు షేర్స్ ని అందించింది. నైజాం లో 11 కోట్ల రూపాయల అత్యధిక షేర్స్ ని అందించగా సీడెడ్ లో 8 కోట్ల వరకు అందుకుంది. ఏపీ తెలంగాణలోనే ఎన్టీఆర్ 39.86 కోట్లను అందుకున్నాడని తెలుస్తోంది. ఇక ఇదే తరహాలో రెండవరం కూడా కొనసాగితే తారక్ సరికొత్త రికార్డును అందుకోవడం ఖాయం.

ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ( 4 రోజుల షేర్స్)

నైజాం: రూ.11.60 కోట్లు
వైజాగ్: రూ. 4.19 కోట్లు
ఈస్ట్: రూ. 4.14 కోట్లు
వెస్ట్: రూ. 2.50 కోట్లు
కృష్ణా: రూ. 1.18 కోట్లు
గుంటూరు: రూ. 4.46 కోట్లు
నెల్లూరు: రూ. 1.69 కోట్లు
సీడెడ్: రూ. 8. 10 కోట్లు

నైజాం అండ్ ఏపీ మొత్తం షేర్స్ రూ.39.86 కోట్లు ( గ్రాస్: రూ. 61.2 కోట్లు)

కర్ణాటక: రూ.5.72 కోట్లు
యుఎస్ఏ: రూ. 4.50 కోట్లు
తమిళనాడు: రూ.0.92 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా: రూ.0.80 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ.2.25 కోట్లు

వరల్డ్ వైడ్ మొత్తం షేర్స్ రూ. 54.05 కోట్లు ( గ్రాస్ – రూ. 90.03 కోట్లు )

  •  
  •  
  •  
  •  

Comments