హాట్ టాపిక్: పవన్ కళ్యాణ్ ఫై సంచలన వ్యాఖ్యలు చేసిన రాపాక వర ప్రసాద్

Friday, December 13th, 2019, 12:15:59 PM IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై రాపాక వార ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి జనసేన పార్టీ కి ఊహించని షాక్ ఇచ్చిన రాపాక, జనసేన పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఫై మండిపడ్డారు. రైతుసౌభాగ్య దీక్షకు రాపాక హాజరు కాకా పోవడం తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీక్షకు ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో చెప్పాలని, లేని యెడల సస్పెండ్ కి గురి కావాల్సి ఉంటుందని అందులో తెలపడం అయింది.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై రాపాక వార ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి జనసేన పార్టీ కి ఊహించని షాక్ ఇచ్చిన రాపాక, జనసేన పార్టీ నుండి షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఫై మండిపడ్డారు. రైతుసౌభాగ్య దీక్షకు రాపాక హాజరు కాకా పోవడం తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీక్షకు ఎందుకు హాజరు కాలేదో రెండు రోజుల్లో చెప్పాలని, లేని యెడల సస్పెండ్ కి గురి కావాల్సి ఉంటుందని అందులో తెలపడం అయింది. ఈ విషయాలు సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి.