పవన్ బెంగాలీ అమ్మాయిలతో ఆ పని చేయించుకుంటాడు : న‌టి శృతి

Tuesday, April 17th, 2018, 11:28:00 AM IST

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జ‌రుగుతున్న కాస్టింగ్ కౌచ్ పై కొద్ద‌రోజులుగా శ్రీరెడ్డి ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక రోజుకో కొత్త టర్న్ తీసుకుంటున్న ఈ వ్య‌వ‌హారం తాజాగా ప‌వ‌న్ వైపు మ‌ళ్ళింది. ఈ నేప‌ధ్యంలో నటి శృతి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కాస్టింగ్ కోచ్ ఇష్యూ పై జనసేన అధినేత పవన్ క‌ళ్యాణ్ స్పందించాలని కోరగా… ఆ విషయం మీద పవన్ స్పందిస్తూ ఇలాంటి వివాదాలు ఉంటె పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలని.. టీవీ చానల్స్‌కి కాదని హితవు చెప్పిన సంగ‌తి తెలిసిందే.

దీంతో పవన్ కల్యాణ్ పై న‌టి శృతి ఫైర్ అయ్యింది. ప‌వ‌న్‌కు ప్యాకేజీ లభిస్తే చాలు ఎంత‌కైనా దిగ‌జారుతార‌ని.. 200కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నారని… అంత పొమ్ము ఎలా వ‌చ్చిందో చెప్పాల‌న్నారు. మసాజ్ కు బెంగాలీ అమ్మాయిలు కావాలి. కానీ మహిళల సమస్యల గురించి వెళ్తే పట్టించుకోరు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి. ఎవరితోనైనా మాట్లాడతా అంటూ మండిపడ్డారు. సినిమా పరిశ్రమకు చెందిన నలుగురు పెద్దాళ్ల చేతుల్లోనే ఉందని.. వారి వార‌సులే త‌ప్పా మరెవరూ హీరోలు కాకూడదా.. ముఖానికి ముఫ్పై సర్జరీలు చేయించుకొని హీరోలుగా చెలామణి అవుతున్నారంటూ మండిపడ్డారు.

  •  
  •  
  •  
  •  

Comments