షాక్ .. ప్యాంట్ ఏదమ్మా జాన్వీ ?

Friday, September 14th, 2018, 09:37:09 PM IST

ఈ మధ్య ఫ్యాషన్ పేరుతొ అబ్బాయిలు అమ్మాయిలు నానా రచ్చ చేస్తున్నారు. ముక్యంగా బట్టల విషయంలో అయితే మరి దారుణం. ఇండియన్ ఫ్యాషన్ కు అడ్డా అయినా ముంబై లో అయితే ఈ ఫ్యాషన్ పీక్స్ లో ఉంది. ఇక ఫ్యాషన్ ను జనాల్లోకి తీచ్చేది సినిమా తారలే. వాళ్ళు .. వేసుకునే డ్రెస్ చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు జనాలు. ఇక శ్రీదేవి కూతురు జాన్వీ ఈ మద్యే ధఢక్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు సినిమాల్లో బాగానే డ్రెస్సులు వేసుకున్నప్పటికీ ఇంట్లో మాత్రం ఎలా ఉంటుందో ఓ ఫోటో ఒకటి లీక్ అయింది .. ఆ ఫోటోలు చుసిన వాళ్లంతా బాబోయ్ .. జాన్వీ !! ప్యాంటు ఏది అంటూ షాక్ అవుతున్నారు. నిజమే ఈ ప్యాంటు వేసుకోలేదు .. అదేంటి ఏమో మరి .. కేవలం టీ షార్ట్ తోనే ఉంది ప్యాంటు వేసుకోలేదు. తాజాగా ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. పిచ్చి పిల్ల ప్యాంటు వేసుకోవడం మరచిపోయింది అంటూ నెటిజన్స్ నానా కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరేమో .. చెప్పడానికి అమ్మ లేదు కదా అందుకే బట్టలు ఎలా వేసుకోవాలో తెలియదేమో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొదటి నుంచి జాన్వీ వ్యవహారం చాల బిన్నంగా ఉంది. మరి ఈ విషయం పై ఈ అమ్మడు ఎలా స్పందిస్తుందో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments