సిందును అబినందించిన క్రీడ మంత్రి

Sunday, August 11th, 2013, 08:41:34 PM IST

sindhu
చైనాలో జరిగిన ప్రపంచ బ్యాడ్మీంటన్ మహిళల సింగిల్స్ లో భారత షట్లర్ పి.వి. సిందు కాంస్య పతకాన్ని సాదించింది. ఈ సందర్బంగా క్రీడల మంత్రి జితేందర్ సింగ్ అబినందనలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిందు కాంస్యం సాదించడం నిజంగా యావత్తు దేశానికి గర్వకారణం అని అన్నారు. ప్రపంచ బ్యాడ్మీంటన్ లో ఇద్దరు చైనా మహిళకు చిత్తుగా ఓడించి తను ఈ పతాకాన్ని సాదించింది. శనివారం జరిగిన సెమి పైనల్ లో సిందు 10-21, 13-21 తేడాతో ఓడిపోయినా విషయం తెలిసిందే.