హాట్ పిక్ : అందాల గ్లామర్ బొమ్మ..ఈ చందమామ..!

Sunday, January 28th, 2018, 01:04:57 PM IST

సౌత్ లో ఎక్కువకాలం స్టార్ హోదాలో కొనసాగుతున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఈ చందమామ అందం గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏమి లేదు. హోమ్లీ లుక్ అయినా ట్రెండీ లుక్ అయినా కాజల్ అగర్వాల్ ఇట్టే ఒదిగిపోతుంది. ఇక గ్లామర్ ప్రియులని మెప్పించడంలోనూ కాజల్ అగర్వాల్ దిట్టే. అందాల ఆరబోతలో ఇప్పుడిప్పుడే హద్దులు దాటుతున్న కాజల్ అగర్వాల్ సౌత్ కుర్రాళ్ళకు గిలిగింతలు పెడుతోంది.

దశాబ్ద కాలంగా తరగని అందంతో మెరిసిపోతోంది కాబట్టే కాజల్ కు ఇంకా క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజగా కాజల్ అగర్వాల్ ఓ ఫోటో షూట్ కు ఫోజు ఇచ్చింది. గ్లామర్ బొమ్మలా, చందమామలా వెలిగిపోతున్న ఈ అమ్మడి అందాన్ని చూడాల్సిందే. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.