నిజంగానే న్యూడ్ గా నటించానన్న కంగనా?

Wednesday, February 22nd, 2017, 03:08:23 PM IST


లేటెస్ట్ గా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తుందో, ఎవరి కొంప కూలుస్తుందో అంటూ షాక్ అవుతున్నారు సినీ జనాలు. ఇప్పటికే పలుమార్లు ఘాటు కామెంట్స్ చేసిన కంగనా రనౌత్ లేటెస్ట్ గా ఆమె నటించిన ”రంగూన్” ట్రైలర్ లో ఓ సన్నివేశంలో రెచ్చిపోయి ఘాటు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశంలో బురదలో హీరో హీరోయిన్స్ ఉన్న సన్నివేశంలో కంగనా వొంటి పై పై నూలుపోగు లేకుండా టాప్ లెస్ లో బురదలో కనిపిస్తుంది. అయితే ఈ సన్నివేశంలో కంగనా డూపుతో గ్రాఫిక్ చేసి ఉంటారనే టాక్ వినిపించింది. ఈ విషయంపై కంగనా స్పందిస్తూ … ఆ సీన్లో నిజంగా నేను న్యూడ్ గానే నటించానని, టాప్ లెస్ లో ఆ హీరోతో ఘాటు లిప్ లాక్ ఇచ్చే సన్నివేశం అదని చెప్పింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశంలో అలా నటించానని చెప్పింది? ఇక కంగనా క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా చూడడానికి ఆమె ఫాన్స్ తెగ ఆసక్తి కనబరుస్తున్నారట !!