బాబోయ్ .. కరీనా ఎక్కడ తగ్గట్లేదుగా ?

Thursday, April 5th, 2018, 05:01:37 AM IST


బాలీవుడ్ హాట్ భామ కరీనా కపూర్ కు ఈ మధ్య కాస్త క్రేజ్ బాగా తగ్గింది. పెళ్లి తరువాత కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవడంతో ఈమేకు అవకాశాలు తగ్గాయి. అయితే తనలో గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని హాట్ హాట్ ఫోటో షూట్లతో ప్రూవ్ చేస్తూనే ఉంది. పెళ్లయినా , తల్లయినా కూడా తనలో గ్లామర్ అలాగే ఉందంటూ చెప్పకనే చెబుతుంది. కేవలం ఫోటో షూట్ లతోనే కాదు ..ఏ ఈవెంట్ కు వెళ్లిన అక్కడ కూడా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా .. సెక్సీ గా రెడీ అయి పాల్గొంటూనే ఉంది. మరి ఈమె గ్లామర్ షోలకు కొత్త అవకాశాలు వస్తాయేమో చూడాలి. తాజాగా ఓ ఈవెంట్ లో కరీనా ను చూసినవారంతా షాక్ అయ్యారు .. బాబోయ్.. కరీనాలో గ్లామర్ తగ్గలేదు అంటూ !! మరి కరీనా అందాలపై మీరు ఓ లుక్ వేయండి.

  •  
  •  
  •  
  •  

Comments