బాబోయ్ … టివి పాప ఏందీ ఇలా రెచ్చిపోయింది ?

Thursday, January 19th, 2017, 10:38:18 AM IST

karishma-kapoor
గ్లామర్ భామలకు గ్లామర్ ను ఎరగా వేసి క్రేజ్ తెచ్చుకోవడం ఎలాగో బాగా తెలుసు. అందుకు వచ్చిన ప్రతి ఛాన్స్ ను మిస్ చేసుకోకుండా తమ అందాలు ఆరబోసి జనాలకు పిచ్చెక్కించేయడమే కాకుండా… కావలసినంత క్రేజ్ ను తెచ్చుకుంటున్నారు ? లేటెస్ట్ గా ఈ టివి భామ కూడా తన క్రేజ్ పెంచుకోవాలని ఫిక్స్ అయినట్టుంది .. అందుకే బ్రా తో పై అందాలు ఆరబోసి షాక్ ? ఇచ్చింది!! ఫోటోలు చుసిన వారందరు షాక్ అవుతున్నారు. ఇంతకి ఎవరా భామ ? అనేగా మీ డౌట్ .. ఆ వివరాల్లోకి వెళితే టెలివిజన్ రంగంలో పలు టివి సీరియల్స్ లో నటించి క్రేజ్ తెచ్చుకున్న కరిష్మా శర్మ !! టివి స్టార్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి పాపులారిటీ మాత్రం అంతగా లేదు .. అందుకే గ్లామర్ ను ఎరగా వేయాలని ఫిక్స్ అయ్యింది .. అనుకోవడమే కాదు ఏకంగా హాట్ హాట్ ఫోజులిచ్చి ఓ ఫోటో షూట్ ని పెట్టేసింది .. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ ఫోటోలను. అంతే .. ఆ ఫోటోలు చేసిన వారంతా షాక్ అవుతున్నారు .. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి .. మరి కావాలంటే మీరు ఓ లుక్ వేయండి.