ఘాటు ఎఫైర్ నడిపిస్తున్న ఖడ్గం భామ ?

Monday, January 23rd, 2017, 11:37:46 AM IST

kim-sharma
అప్పట్లో ”ఖడ్గం” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ హాట్ భామ కిమ్ శర్మ గుర్తుందిగా, ఈ మద్యే రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో హాట్ ఐటమే సాంగ్ చేసింది. తెలుగులో హీరోయిన్ గా వెలగాలని కొన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక సౌత్ లో లాభం లేదనుకుని బాలీవుడ్ లోనే సెటిల్ అయింది. ఇక ఈ అమ్మడు లేటెస్ట్ గా ఓ వ్యక్తి తో చాటు మాటు వ్యవహారం సాగిస్తున్నట్టు బాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి? ఆమె భర్త తో కలిసి ఉండగానే మరో వ్యక్తి తో ఎఫైర్ పెట్టుకున్నారు వార్తలు వస్తున్నాయి. ”మోహబ్బోత్ మై” సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు కెన్యా కు చెందిన బిజినెస్ మెన్ అలీ పుంజాని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు బాగానే ఉన్న ఈ అమందు ఇప్పుడు మరో వ్యక్తి తో కలిసి తిరుగుతుందని, అతనితో తెగ షికార్లు చేస్తుందని టాక్. పెళ్ళికి ముందు క్రికెటర్ యువరాజ్ తో డేటింగ్ చేసిన ఈ అమ్మడికి ఇలాంటి వ్యవహారాలు కొత్తేమి కాదేమో !! అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు.