ఏపీలో ఓ చైనీయుడు ఉన్నాడు.. కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు..!

Thursday, April 2nd, 2020, 01:30:37 AM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి వైసీపీ మంత్రి కొడాలి నాని వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. ఏపీలో ఓ చైనీయుడు ఉన్నాడంటూ ఎద్దేవా చేశాడు.

అయితే ప్రపంచాన్ని నాశనం చేసే కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదని, మన చైనా గాడిని కోరలు పీకి సమాధి చేసి పైకి లెగవకుండా దాని ప్రభావాన్ని తగ్గించి, భూస్థాపితం చేసినటు వంటి వ్యాక్సిన్ వైఎస్ జగన్ అని అన్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.