పవన్ హీరోయిన్ ఎక్కడా .. తగ్గడం లేదుగా ?

Tuesday, April 17th, 2018, 02:15:08 PM IST

ఈ అమ్మడి వాలకం చేస్తుంటే హాట్ హాట్ ఫోజులతో ఎలాగైనా అవకాశాలు పట్టేయాలనే కసిమీద ఉన్నట్టుంది. అందుకే అవకాశాలు రాకపోయే సరికి గ్లామర్ ని నమ్ముకుంది. ఇప్పటికే పలుమార్లు హాట్ హాట్ ఫోజులతో గ్లామర్ తో షాక్ ఇచ్చింది, ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి .. ఇంతకీ ఎవరా భామ ఏమా కథ అంటే .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తీన్మార్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ కృతి కర్బందా. తెలుగులో చేసిన తీన్మార్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు దక్కలేదు. పోనీ వచ్చిన అవకాశాలను అందుకున్నా ఆ సినిమాలు కమర్షియల్ గా దెబ్బ కొట్టడంతో కొత్త అవకాశాలు రాలేదు .. ఇక బాలీవుడ్ లో కూడా పరిస్థితి అలాగే ఉండడంతో ఇప్పుడు అవకాశాలు వేటలో పడింది. తాజాగా ఈ అమ్మడు ఇచ్చిన ఫోటో షూట్ ఓ రేంజ్ లో షాకిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments