అరేబియన్ గుర్రంతో పోల్చుకుంటున్న హాట్ భామ ?

Friday, February 17th, 2017, 02:30:10 PM IST


ఎవరైనా అమ్మాయి కత్తిలా ఉండి .. సరైన కొలతలతో అదిరిపోయేలా ఉందంటే అబ్బో .. అచ్చం అరేబియన్ గుర్రంలా ఉందని అంటాం .. ఇప్పుడు ఈ మాట స్వయంగా అంటుంది గ్లామర్ భామ లక్ష్మి రాయ్ ? లేటెస్ట్ గా ఖైదీ నంబర్ 150 లో రత్తాలు .. రత్తాలు .. అంటూ హాట్ హాట్ ఐటెం సాంగ్ చేసి క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం లారెన్స్ హీరోగా నటిస్తున్న శివలింగ, మెట్ట శివ కెట్ట శివ సినిమాలో హీరోయిన్ గా, ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ప్రస్తుతం హిందీలో జూలీ 2 సినిమాలో నటిస్తున్న లక్ష్మి రాయ్ ఈ సినిమాలో గ్లామర్ షో చేయడానికి తన బాడీ ని చాలా వరకు తగ్గించిందట, ప్రస్తుతం తన బాడీ కత్తిలా ఉందని, చాలా మంది అరేబియాన్ గుర్రంలా ఉన్నవని అంటున్నారని అంటున్నారని తెగ సంబర పడుతూ చెప్పింది ? అంటే తనను తాను అరేబియన్ గుర్రంతో పోల్చుకోవడం తో ఈ అమ్మడి ఆశలు ఈ రేంజ్ లో ఉన్నాయో అర్థం అవుతుంది కదా !! ఏమంటారు.