టూ పీస్ బికినిలో షాకిచ్చిన రత్తాలు ?

Friday, April 20th, 2018, 04:36:54 PM IST

రత్తాలు.. రత్తాలు అంటూ మెగాస్టార్ సరసన ఆడిపాడిన హాట్ భామ లక్ష్మి రాయ్ ఆ తరువాత ఎన్నో ఆశలతో హిందీలో చేసిన జూలీ భారీ పరాజయం పాలవడంతో పాపం ఈ అమ్మడికి అవకాశాలు కరువయ్యాయి. ఆ సినిమా తరువాత ఇప్పటిదాకా కనీసం ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు.. అవకాశాలు ఎలాగూ లేవు కాబట్టి .. ఈ అమ్మడు షికార్లు చేస్తుంది. తాజగా ఓ బీచ్ లో టూ పీస్ బికినీ వేసి హాట్ హాట్ గా ఫోటోలకు పోజులివ్వడం .. పైగా ఆ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి ఈ అమ్మడు షాకిచ్చింది. అసలే అందం .. పైగా టూ పీచె బికినీ అంటే రసిక హృదయాలు తల్లడిల్లకుండా ఉంటాయా .. ఈ ఫోటోలు చూసినవారంతా బాబోయ్ .. రత్తాలు అంటూ షాక్ అవుతున్నారు. మరి ఇలా తన హాట్ అందాలతో లక్ష్మి రాయి చంపేస్తుంది పో !!

  •  
  •  
  •  
  •  

Comments