బాబోయ్…నిద్రపట్టకుండా చేస్తున్న లక్ష్మి రాయ్ ?

Thursday, September 28th, 2017, 10:42:54 PM IST

సౌత్ ఐటెం గర్ల్ లక్ష్మి రాయ్ .. ఎన్నో ఆశలు పెట్టుకున్న జూలీ 2 వచ్చే నెల 6న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే జోరుగా ప్రమోషన్ మొదలు పెట్టిన ఈ భామ .. ఈ సినిమాకోసం వొళ్ళు దాచుకోకుండా చాలా కష్టపడింది. అసలే అందాల భామ ఆపై రెచ్చిపోయి . ఇలా అందాలు ఆరబోస్తే జనాలకు పిచ్చెక్కదా చెప్పండి. ఈ సినిమాకు సంబందించిన ఒక్కో హాట్ ఫొటోను విడుదల చేస్తూ సినిమా అంచనాలను పెంచుతూనే ఉంది. ప్రస్తుతం బాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ ఎక్సయిటెడ్ సినిమాగా జూలీ 2 మారింది !! ఈ సినిమాలో ఈ అమ్మడు రెచ్చిపోయి అందాల ప్రదర్శన ఓ రేంజ్ లో చేసిందట, అంతే కాదు బికినీ, టూ పీస్ బికినీ, న్యూడ్ అందాలు ప్రేక్షకులను పిచ్చెక్కిస్తాయని ఆమె చెబుతుంది. తాజాగా ఓ టాప్ లెస్ ఫోటోని వదిలింది .. అంతే !! ఆ ఫోటో చుసిన జనాలు షాక్ అవుతున్నారు .. బాబోయ్ .. లక్ష్మి రాయ్ అందాలు పిచ్చెకిస్తున్నాయని, మరి సినిమా చుస్తే ఈ రసిక గుండెలు తట్టుకుంటాయో లేదో చూడాలి !! కావాలంటే ఆ అందాలపై మీరు ఓ లుక్ వేయండి ?

  •  
  •  
  •  
  •  

Comments