హిట్టా లేక ఫట్టా : మహానుభావుడు ట్రెండీ టాక్ – శుభ్రతకి మార్కులు!

Friday, September 29th, 2017, 03:30:32 PM IST


దసరా బరిలో పెద్ద సినిమాలతో సమానంగా శర్వానంద్, మారుతీ కాంబినేషన్ లో రూపిందిన మహానుభావుడు సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మొదటి నుంచి మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తో నడుస్తున్న సినిమా శుక్రవారం థియేటర్ లో ప్రేక్షకులని అలరించడానికి వచ్చింది. ఓ వైపు తమన్ సాంగ్స్, ట్రైలర్ తో సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అయితే స్టార్ హీరోలని తట్టుకొని మహానుభావుడు సినిమా ఎంత వరకు నిలబడుతుంది అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి.

అయితే దసరా బరిలో స్టార్ హీరోలతో పోటీగా వచ్చిన మహానుభావుడు అందరిని మెప్పించడం విశేషం. అతి శుభ్రత అనే సమస్య ఉన్న పాత్రలో శర్వానంద్ ఈ సినిమాలో నటించి, ఆ పాత్ర ద్వారా ఆద్యంత అదిరిపోయే రేంజ్ లో వినోదం పండించాడు. సందర్భోచితంగా వచ్చే ప్రతి సన్నివేశం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. సింపుల్ కథకి, సరదాగా సాగిపోయే నేరేషన్ ని రాసుకొని దర్శకుడు మారితి ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ ఇచ్చాడు. అక్కడక్కడ కాస్తా బోర్ కోటించే సన్నివేశాలు ఉన్నా కూడా ఆద్యంతం ఆహ్లాదంగా సాగిపోవడం, దానికి తోడుగా హీరో, హీరోయిన్ లవ్ స్టొరీ కూడా చాలా ఫ్రెష్ ఫీల్ ఇస్తూ, ఒసీడీ సమస్య వలన హీరోతో బ్రేక్ అప్ చెప్పుకున్న హీరోయిన్ ని తిరిగి ఎలా సొంతం చేసుకున్నాడు అనే పాయింట్ తో కథనం నడుస్తూ ప్రేక్షకుడుకి కడుపుబ్బా నవ్వించే వినోదం అందించిని తెలుస్తుంది. మరి ఈ సినిమా మీద క్రిటిక్ అభిప్రాయం ఎలా ఉంది. ప్రేక్షకుడు ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉంది చూసి, మీ అభిప్రాయం కూడా పంచుకోండి.

 

మహానుభావుడు – మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Reviewed By 123telugu.com |Rating : 3.5/5

మహానుభావుడు.. అలరిస్తాడు

Reviewed By tupaki.com |Rating : 3/5

మహానుభావుడు- క్లీన్ ఫన్

Reviewed By gulte.com |Rating : 3.25/5

మహానుభావుడు – శుభ్రత నిండిన కామెడీ

Reviewed By greatandhra.com |Rating : 3/5

మ‌హ‌నుభావుడు – కథ పాతదే..కామెడీ బాగుంది.

Reviewed By telugumirchi.com |Rating : 3/5

మహానుభావుడు – శర్వానంద్ పెర్ఫార్మెన్స్ కోసం చూడాల్సిందే

Reviewed By timesofindia |Rating : 3/5

మహానుభావుడు – ఫెస్టివల్ సీజన్ లో ఫ్యామిలీ సినిమా

Reviewed By tollywood.net |Rating : 3/5

మహానుభావుడు – ఫీల్ గుడ్ టైంపాస్ ఎంటర్టైనర్

Reviewed By apherald.com|Rating : 2.5/5

మ‌హానుభావుడు – న‌వ్విస్తాడు… మెప్పిస్తాడు

Reviewed By indiaglitz.com|Rating : 3.25/5

మహానుభావుడు: క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌

Reviewed By iqlikmovies.com|Rating : 3.25/5

మహానుభావుడు: ‘అతి’ శుభ్రమైన ప్రేమకథ

Reviewed By filmibeat.com|Rating : 2.75/5

మహానుభావుడు: వినోదం కోరుకునేవారికి కావాల్సినంత

Reviewed By chitramala.in|Rating : 3/5


 


 Comments