సోషల్ లైవ్ టాక్ : మహానుభావుడు – శర్వానంద్ టైమింగ్.. మారుతీ రైమింగ్ తో మేజిక్!

Friday, September 29th, 2017, 08:33:44 AM IST

ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ మరో సారి మహానుభావుడు సినిమాతో పెద్ద హీరోలతో పోటీగా దసరా బరిలోకి వచ్చాడు. మొదటి నుంచి మంచి పాజిటివ్ ఇమేజ్ తో వెళ్తున్న ఈ సినిమా ట్రైలర్, సాంగ్స్ ని ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేసారు. మరి ఈ రోజు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయం ఎలా ఉందో మీరు ఓ సారి చూడండి.

 


  •  
  •  
  •  
  •  

Comments