అర్జున్ రెడ్డి దర్శకుడికి సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?

Friday, February 16th, 2018, 10:23:44 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను షూటింగ్ పూర్తీ కావొచ్చింది. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకున్న ఈ సీఎంకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లి తో సినిమా చేయనున్నాడు. తాజాగా మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇక్కడట ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా .. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో సంచలనాం రేపిన సందీప్ వంగ ? ఇదివరకే మహేష్ కి సందీప్ కథ చెప్పాడట. పాయింట్ బాగా నచ్చడంతో మహేష్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ఈ సినిమాలో మహేష్ కార్ మెకానిక్ గా కనిపిస్తాడని .. రా సినిమా గా ఇది తెరకెక్కనుందట !! వంశీ పైడిపల్లి తరువాత నెక్స్ట్ సినిమా సందీప్ తోనే ఉంటుందట.