హాట్ పిక్స్ : ముదురు ఐటెం భామ జోరు చూశారా !

Sunday, January 14th, 2018, 12:56:13 PM IST

నలభై పదుల వయసులోనూ ముదురు ఐటెం భామ మలైకా అరోరా జోరు మాత్రం తగ్గడం లేదు. ఈ హాట్ భామ అందాలకు బాలీవుడ్ లో ఇప్పటికి మంచి డిమాండ్ ఉంది. ఇక కుర్ర కారులో పిచ్చి అభిమానులు మలైకా కు ఉన్నారు. మలైకా ఐటెం సాంగులతో ఎంతగా పాపులర్ అయిందో, అంతే స్థాయిలో వివాదాలు కూడా ఈమెకు పబ్లిసిటీని తెచ్చిపెట్టాయి.

సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో విడిపోయిన అనంతరం ఈ 44 ఏళ్ల సుందరి ఓ కూర హీరోతో ఎఫైర్ మొదలు పెట్టినట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఓ కుర్ర హీరో ఈ భామ అందాలకు ఫ్లాటై పోయాడట. ఇటీవల ఉమాంగ్ సెలెబ్రేషన్ లో మలైకా పాల్గొంది. అక్కడ ఆమె డాన్స్ పెర్ఫామెన్స్ కు అంతా మంత్ర ముగ్దులు అయిపోయారు. ఈ ఏజ్ ఆ రకమైన జోరు చూపిస్తుంటే కుర్ర హీరోలు వెంట పడక ఏమవుతుంది అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.