షాక్ .. భావన కిడ్నప్ వెనకున్న హీరో ఎవరు ?

Monday, February 20th, 2017, 08:30:36 PM IST


లేటెస్ట్ గా తమిళ హీరోయిన్ భావన కిడ్నప్ .. ఆ తరువాత లైంగికంగా వేధింపులకు గురైన విషయం సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఈ విషయం పై పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే ఈ విషయం వెనకున్నది ఓ హీరో అన్న విషయం పరిశ్రమ వర్గాలను సంచలనం రేపుతోంది? ముందు భావన మాజీ డ్రైవర్ ఎదో ఆవేశంలో తన వాళ్లతో కలిసి భావన కార్ ఎక్కి ఏడిపించాడని అనుకున్నారు? కానీ ఆ తరువాత అది పక్కా ప్లాన్ గా జరిగిందనేది సంచలనం రేపుతోంది ? ఈ కిడ్నప్ వెనక ఓ హీరో హస్తం ఉందని పోలిసుల విచారణలో తేలింది. కిడ్నప్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన సునీల్ కుమార్ అనే వ్యక్తికి 30 లక్షల రూపాయలు ఇచ్చి మరి ఈ కిడ్నప్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. దాంతో పాటు ఇద్దరు పొలిటిషియన్ల ఇన్వల్వెమెంట్ కూడా ఉందట !! భావన కిడ్నప్ కు ప్లాన్ చేసిన హీరో ఒకప్పుడు భావనకు మంచి స్నేహితుడేనట !! పైగా అతగాడి పెళ్ళికి ఈమె కూడా వెళ్లిందట !! కానీ ఆ పెళ్లి కొన్ని రోజులుకూడా కుదరలేదు .. పైగా ఆ భార్య భర్తలు విడిపోవడానికి భావనే కారణమని కూడా తెలిసింది? ఈ వ్యవహారంలో భావనకు అతగాడికి మధ్య వైరం వచ్చిందని, అప్పటినుండి ఆమెతో దూరంగానే ఉంటున్నాడట ఆ హీరో ? అలా భావన పై ఉన్న కక్షే ఈ పని చేయించిందని అనుకుంటున్నారు? ఆ హీరో ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇప్పుడు ఆ హీరోని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరి ఈ విషయంలో ఇంకెలాంటి సంచలనాలు రేగుతాయో చూడాలి !!