ఫోటో టాక్ : వామ్మో మలైకా.. ఏందీ అరాచకం..!

Friday, December 8th, 2017, 06:03:57 PM IST

బాలీవడ్ ఐటెం భామ మలైకా అరోరా ముదురు వయములో కూడా కుర్రాళ్ల కలల రాణి ఆమె. ఆమె వయసు 44 ఏళ్లు. కానీ ఈ ఫోజులో మలైకా సొగసు చూస్తుంటే పాతికేళ్ల పరువాల పడుచులకే అసూయ తెప్పించడం ఖాయం. వయసు పెరిగాయా పరవాలేదు తాను మాత్రం అందాల ఘాటుని ఏమాత్రం తగ్గించమని మరో మారు చెప్పకనే చెప్పేసింది ఈ ముదురు బ్యూటీ.

మలైకాకు ప్రస్తుతం సినిమా అవకాశాలు తక్కువయ్యాయి. కానీ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. లేటెస్ట్ గా జిక్యూ మ్యాగజైన్ ఫోటో షూట్ లో ఈ అమ్మడు చెలరేగిపోయింది. బీచ్ లో తన అందాలని పరిచేసిన ఈ అమ్మడి ఫోజులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments