బాబోయ్ .. నరేష్ హీరోయిన్ రెచ్చిపోయిందిగా?

Wednesday, February 8th, 2017, 04:22:47 PM IST


అల్లరి నరేష్ సరసన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై ముద్దుగుమ్మ మంజరి ఫడ్నిస్ కు ఆ సినిమా తరువాత రెండు సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది, కానీ ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు దాంతో కోలీవుడ్ లోకూడా గట్టి గానే ట్రై చేసిన ఈ అమ్మడికి సౌత్ లో అనుకున్న స్థాయిలో క్రేజ్ దక్కలేదు దాంతో బాలీవుడ్ కి చెక్కేసింది .. బాలీవుడ్ లో అయితే గ్లామర్ తప్పనిసరి అని తెలుసుకున్నట్టుంది అందుకే ఈ మధ్య బికినిలో హీటెక్కించేసింది. లేటెస్ట్ గా ఓ హిందీ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడు ఆ సినిమాలో హీరోతో ఘాటు లిప్ లాక్ ఇచ్చి షాక్ ఇచ్చింది? నిజంగా ఇంత ఘాటు ముద్దు ఇచ్చింది మంజరేనా అంటూ షాక్ అయ్యారు అందరు!! ఇంతకీ ఇంత ఘాటు ముద్దును పంచుకున్న హీరో ఎవరో తెలుసా హిమేష్? పెద్దగా పాపులర్ కానీ హీరో అయినా సరే ఘాటు పెంచేందుకు రెడీ అయింది కాబట్టి .. ఎవరైతే ఏమిటి అని అనుకుందో ఏమో ? మరి ఈ సినిమాలో ఈ అమ్మడి హాట్ పోజులు కూడా పిచ్చెక్కిస్తాయని అంటున్నారు యూనిట్ సభ్యులు.