బికినీతో హీటెక్కిస్తున్న… నరేష్ భామ ?

Saturday, January 21st, 2017, 06:32:23 PM IST

manjiri
సినిమాల్లో రాణించాలంటే .. గ్లామర్ తప్పనిసరి అని ఈ అమ్మడు ఇప్పుడు తెలుసుకున్నట్టుంది. అందుకే బీచ్ లో బికినిలో పచ్చిగా అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా భామ ? ఏమా కథ అంటే .. ఆ మధ్య అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ”సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం” సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మంజరి ఫడ్నిస్ కు ఆ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత పలు అవకాశాలు వచ్చినప్పటికీ గ్లామర్ కు దూరంగా సినిమాలు చేసింది. ఎన్ని సినిమాలు చేసిన కెరీర్ పరంగా పెద్దగా క్రేజ్ దక్కలేదు. దాంతో బాలీవుడ్ లో ట్రై చేసింది అయినా లాభం లేకపోయింది, దాంతో మళ్ళీ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే గ్లామర్ మంత్రాన్ని జపిస్తుంది. లేటెస్ట్ గా బికినిలో బీచ్ లో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చింది. ఈ అమ్మడి వాలకం చేస్తుంటే సినిమాల్లో కూడా ఈ తరహాలోనే రెచ్చిపోయేలా ఉంది. ఈ దెబ్బతో ఈ అమ్మడికి ఛాన్సులు రావడం ఖాయం !! మరి ఆ అమ్మడి హాట్ లుక్ పై మీరు ఓ లుక్ వేయండి !!