డోంట్ మిస్ : కరోనా హిస్టరీపై ఊహించని ట్విస్ట్!

Tuesday, March 24th, 2020, 04:03:26 PM IST

దాదాపు 120కు దేశాలను కలవరపెడుతున్న ఏకైక పేరు “కరోనా”. చైనాలో పుట్టిన ఈ ప్రమాదకారి వైరస్ అక్కడితో ఆగకుండా ఎన్నెన్నో దేశాలను చుట్టేసింది.చైనా దేశం నుంచి అక్కడక్కడికి తరలి వెళ్లిన ఈ మహమ్మారి ఏ ఒక్కరికీ ప్రశాంతంగా నిద్ర పట్టనివ్వడం లేదు. పొరపాటున చిన్న దగ్గు కానీ తుమ్ము తుమ్మినా కూడా అయినా వారే అదోలా చూసే పార్టీస్థితి వచ్చేసింది.

అయితే ఈ కరోనా వైరస్ హిస్టరీ కోసం ఇప్పటికీ చాలా మందికి తెలిసే ఉండొచ్చు. చైనాలోని గబ్బిలాలను తినడం మూలానా ఒక్కొక్కరికీ సంక్రమించింది అని అందరికీ తెలుసు కానీ దీని వెనుక మరో ఊహించని ట్విస్ట్ ఉందని దిమ్మతిరిగిపోయే లాజికల్ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ కరోనా వైరస్ ను కనిపెట్టి ఇలా వదిలింది చైనా వాళ్ళని అంటున్నారు.

దీనికి కారణం వారి దేశపు ఆర్థికమాంద్యం దెబ్బ తినడం మూలానే అని బయట నుంచి వస్తున్న పెట్టుబడి దారులను తమ దేశం నుంచి వెళ్లగొట్టడానికే వారు ఈ ప్లాన్ వేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే ఈ పాయింట్ అంత నమ్మదగిందిగా లేకపోయినా ఇది నమ్మడానికి ఆస్కారం కలిగించేలా మరో ఆసక్తికర పాయింట్ వింటే ఖచ్చితంగా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

నిజానికి ఈ వైరస్ చైనాలోనే పుట్టింది అంటే అక్కడ మరణ రేటు పెరుగుతూ ఉండాలి కానీ అనూహ్యం ఈ మధ్య కాలంలో అసలు అక్కడ మరణాల కోసం వార్తలు రాకపోగా తగ్గుతున్నాయని తెలుస్తుంది. ఇది కాస్త అనుమానం కలిగించే అంశమే అని చెప్పాలి.

ఈ లెక్క ప్రకారం వారే ఈ కరోనా వైరస్ ను వ్యాప్తి చెందించి ఇప్పుడు తగ్గించుకుంటున్నారని తెలుస్తుంది. ఇక్కడే వీరు ముందే విరుగుడు కూడా కనిపెట్టుకొని నయం చేసుకుంటున్నారని అందుకే చైనా నుంచి ఈ మధ్య కాలంలో ఒక్క మరణం కూడా సంభవించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.