టీజ‌ర్ టాక్‌: `మిస్ట‌ర్` ప్రేమ‌సందేశం ..న‌భూతోన‌భ‌విష్య‌తి

Saturday, December 31st, 2016, 10:00:19 PM IST

mister
మిస్ట‌ర్ టీజ‌ర్‌, పోస్ట‌ర్లు హోరెత్తిపోతున్నాయ్‌. నా పేరు మిస్ట‌ర్ పిచ్చ‌య్య‌నాయుడు అంటూ అందాల రాక్ష‌సినే హ‌డ‌లెత్తించేస్తున్నాడు మ‌న మిస్ట‌ర్‌. మా బాగా స‌మాధాన‌మిచ్చావ‌య్యో మిస్ట‌ర్‌.

“మ‌నం ప్రేమ‌ను వెతుక్కుంటూ వెళితే ప్రేమే మ‌న‌ల్ని వెతుక్కుంటూ వ‌స్తుంది“….అంటూ మిస్ట‌ర్ ఇచ్చిన సందేశం సూప‌రే సూప‌రు. టీజ‌ర్ లో విజువ‌ల్స్ .. లొకేష‌న్స్‌, లావ‌ణ్య త్రిపాఠి, హెబ్బా సూప‌రే సూప‌రు. మిస్ట‌ర్ స‌ర‌స‌న లావ‌ణ్య‌, హెబ్బా నాయిక‌లు. ఏప్రిల్ 14న సినిమాని విడుదల కానుంది. 80శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యి బ్యాలెన్స్ షూట్ ప‌నిలో ఉన్నారు. వైట్ల డైరెక్ట్ చేస్తున్న‌ మిస్ట‌ర్ ఇచ్చిన సందేశ‌మేంటో చూడాలంటే .. .. ఇదిగో లింక్‌.

  •  
  •  
  •  
  •  

Comments