మిజోరం ఎగ్జిట్ పోల్స్ అవుట్.. భిన్న‌మైన తీర్పు..!

Friday, December 7th, 2018, 06:40:48 PM IST

మిజోరంలో మొత్తం 40 నియోజకవర్గాలు ఉండ‌గా సి ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఏ పార్టీకి విజ‌యావ‌కాశాలు ఉన్నాయో తెలుసుకుందాం..

సి ఓటర్ ఎగ్జిట్ పోల్ :

మిజోరం – (40)

ఎమ్ఎన్ఎఫ్.. 16-20

కాంగ్రెస్.. 14-18

జెడ్పిఎమ్.. 3-7

ఇతరులు… – 0-3