న‌మ్ర‌త పుట్టిన‌రోజు వేడుకల్లో ఈ అతిధులెవ‌రు?

Tuesday, January 24th, 2017, 12:20:17 AM IST

namrtha
న‌మ్ర‌త మ‌హేష్ ..జ‌న్మ‌దినం జ‌న‌వ‌రి 22న‌. పుట్టిన‌రోజు వేడుక చాలా సాధాసీధాగా ఇంట్లోనే జ‌రుపుకున్నారు. అయితే ఈ పుట్టిన‌రోజు వేడుకను ఎవ‌రితో జ‌రుపుకున్నారు? .. ఇది తెలియాలంటే ఈ ఫోటో చూడాల్సిందే.

క్యూట్ సితార‌, గ‌డుగ్గాయ్ పిల్లాడు గౌత‌మ్ కృష్ణ .. ఇద్ద‌రితో న‌మ్ర‌త పుట్టిన‌రోజు వేడుక‌ల్ని సెల‌బ్రేట్ చేసుకున్నారిలా. మ‌మ్మీ ద‌గ్గ‌రే ఉండి కేక్ క‌ట్ చేయిస్తోంది క్యూట్ సితార‌. ఆ వెన‌క‌నే చిద్విలాసంగా న‌వ్వులు చిందిస్తూ ఆ స‌న్నివేశాన్ని గౌత‌మ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడండి. ఇంట్రెస్టింగ్ క‌దూ?