నాగ్ ని చూసి ఎక్సయిట్ అయినా నాని ?

Thursday, April 5th, 2018, 10:49:41 AM IST

చిన్నప్పటినుండి చూస్తూ పెరిగిన హీరోతో కలిసి సినిమా చేయడం అంటే ఎలా ఉంటుందో కదా .. ? అచ్చంగా ఇలాంటి ఫీలింగ్ నే అనుభవించాడు హీరో నాని. నాగార్జున తో కలిసి నాని చేస్తున్న మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ఫిలిం సిటీ లో జరుగుతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న నాని, షూటింగ్ లో పాల్గొంటున్నాను. చాలా ఆనందంగా ఉంది … నాగార్జున గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎక్సయిట్ అవుతున్నా ..చిన్న పిల్లడీలా ఎంజాయ్ చేస్తున్నా అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఓ ఫోటోను కూడా పెట్టేసాడు.

  •  
  •  
  •  
  •  

Comments