హాట్ పిక్స్ : బ్లాక్ బికినిలో సొగసరి భామ !

Monday, January 29th, 2018, 11:28:36 PM IST

సెర్బియన్ మోడల్ అయిన నటాషా స్టాంకోవిక్ అప్పుడప్పుడూ బాలీవుడ్ చిత్రాల్లో కూడా మెరుస్తూ ఉంటుంది. తనదైన శైలిలో ఎప్పుడూ అందాల ఆరబోస్తున్నా నటాషా కు మాత్రం గుర్తింపు తీసుకునివచ్చే అవకాశాలు తగల్లేదు. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలని ఏమాత్రం దాచుకోకుండా తెగ కష్టపడుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా నటాషా తన అందాలతో ఎప్పటికప్పుడు కుర్ర కారుని కవ్విస్తూ ఉంటుంది. తాజగా ఈ బ్యూటీ బ్లాక్ బికినిలో మెరిసింది. ఫోటో షూట్ లో భాగంగా నటాషా బ్లాక్ బికినిలో ఇచ్చిన ఫోజు చూస్తే మతిపోవలసిందే. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు నటాషా కష్టాన్ని గుర్తిస్తారో లేదో !