బాబోయ్ .. నయనతార కండిషన్స్ వింటే షాకే ?

Friday, January 20th, 2017, 12:07:02 PM IST

nayanatara
కోలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన హాట్ భామ నయనతార ఇప్పటికే భారీ రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల కంటే కూడా భిన్నమైన సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి ఉన్న డిమాండ్ దృష్ట్యా కొత్త కొత్త కండిషన్స్ పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా ఈ అమ్మడు పెట్టిన కండిషన్స్ విన్న దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారట. నయనతార మరి టూ మచ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంతకీ నయనతార పెట్టిన కండిషన్స్ ఏమిటో తెలుసా ? తన దగ్గరికి కథలు చెప్పటానికి వచ్చే దర్శక నిర్మాతలు తమ కథలో ఎట్టి పరిస్థితుల్లో .. లిప్ లాక్ సీన్స్, బాత్రూమ్ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు ఉండొద్దని, అలాంటి సన్నివేశాల్లో తాను నటించనని ఖరాకండిగా చెబుతుంది !! విక్రమ్ తో నటించిన ‘ఇరుమగన్’ సినిమాలో ఈ తరహా సన్నివేశాలు చేసిందట .. అయితే కొన్ని ఎడిటింగ్, సెన్సార్ విషయం వల్ల అవి తొలగించారట? అందుకే ఇకపై ఇలాంటి సన్నివేశాలు చేయనని గట్టిగా చెబుతుంది !! మరి నయనతార నిర్ణయాన్ని వీళ్ళు సమర్థిస్తారా లే