రహస్యంగా వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ ?

Sunday, May 20th, 2018, 05:04:19 PM IST

బాలీవుడ్ లో హాట్ భామ గా అప్పట్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న నేహా ధూపియా రహస్యంగా వివాహం చేసుకోవడం సంచలనం రేపుతోంది. తనకన్నా రెండేళ్లో చిన్నవాడైన అంగద్ బేడీ ని రహస్యంగా వివాహం చేసుకోవడం విశేషం. జూలీ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హాట్ భామగా క్రేజ్ తెచ్చుకుని పలు చిత్రాల్లో నటించిన నేహా అటు ఐటెం గర్ల్ గా చేసింది. ఇక నేహా తాజాగా వివాహం చేసుకోవడం దానికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది నేహా ధూపియా. ఆమె వివాహం చేసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో పలువురు బిన్నంగా స్పందిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు పెట్టిన వెకిలి కామెంట్ కు నేహా ఘాటుగానే స్పందించింది. అంగద్ బేడీ ఆమెకన్నా రెండేళ్లు చిన్నవాడిని అతనికి సుర్మా లోని అయన పాత్రను పరిచయం చేస్తూ భర్త గా కాదని తమ్ముడిగా భావించి రాఖి కట్టాలని చెబుతూ సలహా ఇచ్చాడు. దానికి ఆమె స్పందిస్తూ నీ సలహా నచ్చిందబ్బాయ్ అంటూ ఘాటుగానే స్పందించింది.

  •  
  •  
  •  
  •  

Comments