హాట్ పిక్ : రామ్ చరణ్ హీరోయిన్..కుర్రాళ్లని నిద్ర పోనివ్వదా..!

Monday, January 15th, 2018, 09:53:45 AM IST

రామ్ రామ్ చరణ్ తొలి చిత్రం చిరుత. హీరోయిన్ నేహా శర్మకు కూడా ఇదే డెబ్యూ మూవీ. పూరిజగన్నాథ్ లాంచ్ చేసిన ఈ హీరోయిన్ అప్పట్లో కుర్రకారుపై బాగానే ప్రభావం చూపింది. ప్రత్యేకమైన నవ్వు, నాజూకు అందం, చలాకి నటనతో అందరిని ఆకట్టుకుంది. ఎందుకొ కానీ ఆ తరువాత నేహా శర్మకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అందుకు కారణం ఆమె టాలీవుడ్ పై మనసు పెట్టకుండా బాలీవుడ్ ఆసక్తి చూపడంతో ఇలా జరిగిందని కొందరి వాదన.

బాలీవుడ్ లో నటించిన ఆశించ స్ధాయిలో విజయాలు అందక పోవడంతో కెరీర్ లో జోరు బాగా తగ్గిపోయింది. కానీ నేహా శర్మ తన ప్రయత్నాల్ని మాత్రం ఆపడం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ వెదజల్లడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటోలో నేహా అందాలకు వంకర్లు పెట్టలేం. తన యద అందాలని ఎక్స్ పోజ్ చేస్తున్న నేహా ఇక కుర్ర కారుకి నిద్ర కరువే అంటూ కోర చూపులతో ఆకట్టుకుంటోంది.