ఫెయిర్ అండ్ లవ్లీకి కొత్తపేరు.. ఏం పేరు పెట్టారంటే..!

Friday, July 3rd, 2020, 01:10:47 AM IST


ఫెయిర్ అండ్ లవ్లీ, పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. అయితే తాజాగా ఫెయిర్ అండ్ లవ్లీ పేరు మారుస్తున్నట్టు హిందూస్థాన్ యూనిలివర్ సంస్థ ప్రకటించింది.

ఇకపై గ్లో అండ్ లవ్లీగా మారుస్తున్నట్టు తెలపగా, నల్లగా ఉన్నవారిని కించపరిచే విధంగా పేరు ఉందని పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపధ్యంలో హిందూస్థాన్ యూనిలివర్ ఈ నిర్ణయం గీసుకున్నట్టు తొలుస్తుంది. అయితే ఫైర్, లైట్, వైట్ పదాలు అందానికి ఏకపక్ష నిర్వచనాన్ని ఇచ్చే ఉదయంగా ఉన్నట్టు తెలిపింది.