వీడియో : బన్నీ ఎంత కష్టపడ్డాడంటే..

Wednesday, May 2nd, 2018, 06:57:58 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ చాలా మంది అల్లు అర్జున్ – నా పేరు సూర్య సినిమా కోసం ఎదురుచూస్తున్నారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఆ డే విధంగా ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచగా ఇప్పుడు మరొక బి హైండ్ ది సీన్స్ వీడియో అభిమానులను పిచ్చెక్కిస్తోంది. లవర్ అల్సొ ఫైటర్ లో పాత కోసం బన్నీ చేసిన హార్డ్ వర్క్ ఏమిటో క్యాప్ ట్రిక్స్ వీడియో ద్వారా చూపించేశారు. దాదాపు మూడు నెలల వరకు ప్రాక్టీస్ చేసి బన్నీ రియల్ గా చేయడం నిజంగా ప్రశంసించాల్సిన విషయం. కింద ఇచ్చిన వీడియోను చుస్తే బన్నీ ఎంతగా శ్రమించాడో మీకే అర్ధమవుతుంది.

Comments