రాజధాని విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..

Sunday, August 25th, 2019, 12:01:09 AM IST

ఆంధ్రప్రదేశ్ రాజదాని అమరావతి నిర్మాణంపై ప్రతీసారి తీవ్రమైన దుమారం రేగుతుంది. ఇటీవల ఏపీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన కొన్ని వాఖ్యలు సంచలనం సృష్టించాయి… కాగా బొత్స చేసిన వాఖ్యలకు అటు రాజకీయ నాయకులతో పాటే ఇటువైపు ప్రజలందరూ కూడా చాలా అందాలను చెందారు. కాగ్ ఈ రాజధాని అమరావతి నిర్మాణ వ్యవహారంలోకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు…. ఈమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తనని కలిసిన రైతులందరితో పవన్ కళ్యాణ్ సాదరంగా మాట్లాడారు… ఈమేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈమేరకు జనసేన ఏసీనేత పవన్ కళ్యాణ్ అమరావతిలో కొద్దీ రోజులు పర్యటించడానికి సంబందించిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు…

కాగా ఈనెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటించాలని జనసేన పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు… అంతేకాకుండా ఈమేరకు మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా రాజకీయాలు చేసుకుంటూ రాజధానులు మార్చుకుంటూ పొతే చివరికి మన ఉనికి కూడా ప్రమాదం లో పడుతుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్రంలో చాలా అవాంతరణీయమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అంతేకాకుండా రాష్ట్రంలో చాలా వరకు నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఒకసారి ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలు చేసి అనవసరంగా ఏపీ ని విడగొట్టి, ఏపీకి రాజధాని లేకుండా చేశారని, కాగా మళ్ళీ ఇపుడు రాజధాని అమరావతిలో కాదు, వేరే చోట అంటే చాలా సమస్యలు వస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.