పిక్ టాక్‌ : బికినీతో గుబులు రేపుతున్న హాటీ?

Tuesday, December 5th, 2017, 05:13:51 PM IST

బికినీ వేయాలంటే కొన్ని అర్హ‌త‌లు ఉండాలి. తీరైన దేహ‌శిరులు అవ‌స‌రం. ఒంపుసొంపుల ల‌లనామ‌ణులు త‌మ అంద‌చందాల్ని బికినీలో పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయొచ్చు. ఇదిగో ఇక్క‌డ ఉన్న ఫోటోగ్రాఫ్ చూస్తుంటే, పెర్ఫెక్ట్ బికినీ బాడీ అన్న అవార్డునే ఇచ్చేయాల‌నిపించ‌డం లేదూ? ఫ్యాష‌న్ సినిమాలో ప్రియాంక చోప్రా బికినీ షో, ఫ్యాష‌న్ షోలు యూత్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేదు. ఆ త‌ర్వాత దోస్తానా లో పీసీ బికినీ ఓ రేంజులో వ‌ర్క‌వుటైంది. కాల‌క్ర‌మంలో పాప్ సాంగ్ పేరుతో ఓ బంగారు వ‌ర్ణం బికినీలో మెరిసిపోయింది. ఆ బికినీ ఏకంగా హాలీవుడ్‌లోనే అవ‌కాశాలు తెచ్చింది. అక్క‌డ ప్ర‌ఖ్యాత క్వాంటికో టీవీ సిరీస్‌లో అవ‌కాశం తెచ్చింది. క్వాంటికో రెండు సీజ‌న్‌ల‌లో పీసీ బిజీ నాయిక‌గా మారిపోయింది. ఓవైపు క్వాంటికో కొత్త సీజ‌న్‌, మ‌రోవైపు ఎ కిడ్ లైక్ జేక్ సినిమాల‌తో హాలీవుడ్‌లో బిజీగా ఉంది. షూటింగుల కోసం ప్ర‌స్తుతం విదేశాల్లోనే నివాసం ఉంటోంది.

లేటెస్టుగా ప్రియాంక చోప్రా బికినీ షో యువ‌త‌రంలో హాట్ టాపిక్ అయ్యింది. పీసీ మునుపెన్న‌డూ లేనంత కొత్త‌గా, హాట్‌గా క‌నిపిస్తోంది ఈ బికినీలో. ఇటీవ‌లి కాలంలో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో హ‌ద్దులు చెరిపేసిన ప్రియాంక చోప్రా, హాలీవుడ్ అవ‌కాశాలు వ‌చ్చాక మ‌రింత‌గా రెచ్చిపోతోంది. ఎక్క‌డి ఫార్ములా అక్క‌డే అమ‌లు చేయాలి.. అన్న చందంగా ఇదిగో ఇలా రెచ్చిపోతోంది. పిసి కెరీర్ బెస్ట్ బికినీ షో ఇదేన‌ని ఈ ఫోటో చూస్తే ఇట్టే అర్థ‌మైపోతోంది.

  •  
  •  
  •  
  •  

Comments