హాట్ పిక్స్ : లిప్ కిస్సులతో చెలరేగిపోతున్న ప్రియాంక !

Friday, January 19th, 2018, 10:57:58 PM IST

క్వాంటికో సిరీస్‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా వెలుగులు విర‌జిమ్ముతోంది పీసీ. ప్ర‌స్తుతం మ‌న దేశంలో కంటే ప్రియాంక చోప్రాకు విదేశాల్లోనే అభిమానులు ఎక్కువ‌గా ఉన్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు చెవి కోసుకునే రేంజులో పోగ‌వుతున్నారు. పీసీ అంద‌చందాలకు డ్రీమ్ సాంగ్ వేసుకునే కుర్ర‌కారు పెరుగుతోంది. ఓవైపు క్వాంటికో సీజ‌న్ 3తో బిజీగా ఉన్న పీసీ, మ‌రోవైపు హాలీవుడ్‌ సినిమాల‌తోనూ అంతే బిజీగా ఉంది. వీటితో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది.

అదంతా ఓ కోణం అయితే ఇప్పుడు పీసీ మ‌రో కొత్త కోణాన్ని ఆవిష్క‌రిస్తోంది. అమెరిక‌న్ టీవీ సిరీస్‌ క్వాంటికో పేరుతో ఈ భామ సాగిస్తున్న హాట్ హాట్ రొమాన్స్ ప్ర‌పంచానికి షాకిస్తోంది. ఓ హాలీవుడ్ క‌థానాయిక‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో పీసీ రొమాన్స్ చేస్తోంది. ఇదివ‌ర‌కే పీసీ బాత్రూమ్ రొమాన్స్ వీడియో లీకై సంచ‌ల‌నం సృష్టించింది. తాజాగా హాలీవుడ్ న‌టుడు .. క్వాంటికో కోస్టార్‌ అలన్ పావల్‌తో రొమాన్స్‌ లో జీవించేస్తోంది. ఇటీవ‌లే లిప్ లాక్ ఫోటోలు వీడియోలు బ‌య‌టికి వ‌చ్చాయి. పీసీనే స్వ‌యంగా ఈ లిప్‌లాక్ ఫోటోల్ని సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌మోట్ చేస్తుండ‌డం విశేషం. సీజ‌న్ సీజ‌న్‌కి క్రేజు పెంచుకుంటూ ముందుకు దూసుకుపోవ‌డ‌మే ధ్యేయంగా అడ్డూ ఆపూ లేకుండా ఇలా చేస్తోందా? అంటూ అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.