ఫోటో టాక్‌ : ల‌ంగా-వోణీలో లిప్‌లాక్ క్వీన్‌ ..!!

Saturday, November 4th, 2017, 11:44:19 AM IST

క్యూట్ లుక్స్‌.. హాట్ అప్పియ‌రెన్స్ .. ఇదీ షాలిని పాండే ప్ర‌త్యేక‌త‌. న‌వ‌త‌రం నాయిక‌ల్లో ఒకే ఒక్క సినిమాతో రేసులోకి దూసుకొచ్చ‌న కొత్తందం షాలిని. తెలుగు యువ‌త‌లో ఈ భామ‌కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. లిప్‌లాక్‌ల క్వీన్‌గా దుమ్ము రేపేసింది. యూత్ గుండెల్లో గుడిక‌ట్టుకున్న ఈ క్యూటీ అర్జున్‌రెడ్డి చిత్రంలో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్‌తో క‌ట్టిప‌డేసింది.

ఆ ఒక్క బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో నేడు క్ష‌ణం తీరిక లేనంత బిజీ స్టార్ అయిపోయింది. క్రేజీగా ప‌లు భారీ చిత్రాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. ప్ర‌స్తుతం అశ్వ‌నిద‌త్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతున్న `మ‌హాన‌టి` చిత్రంలో షాలిని ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. అలాగే త‌మిళంలో రీమేక్ చేస్తున్న `100 ప‌ర్సంట్ కాద‌ల్‌` చిత్రంలోనూ నాయిక‌గా న‌టిస్తోంది. ఇటు తెలుగు, అటు త‌మిళ్ రెండో చోట్లా క్రేజీగా అవ‌కాశాలు అందుకుంటోంది షాలిని. అంతేకాదు.. షాలిని కాల్షీట్ల కోసం డ‌జ‌న్ల కొద్దీ నిర్మాత‌లు ఇప్ప‌టికే సూట్‌కేసుల‌తో క్యూ క‌డుతున్నార‌న్న స‌మాచారం ఉంది. ఇదిగో లేటెస్టుగా ఇన్‌స్టాగ్ర‌మ్‌లో ఇలా లంగా -వోణీలో క‌నిపించి వేడి పెంచింది. హౌ క్రేజీ ల‌వ్‌లీ క్యూటీ బ్యూటీ యార్‌!!

#friday #traditional ❤️

A post shared by Shalini Pandey (@shalinipaandey) on

Comments