పిక్ టాక్‌: నాభి సౌంద‌ర్యం నాకే సొంతం!!

Thursday, December 29th, 2016, 01:25:26 PM IST

ileana
అందం హిందోళం అద‌రం తాంబూళం అంటూ వేటూరి క‌విత్వం రాసుకొచ్చారు. అయితే అప్పుడు రాధ‌, విజ‌య‌శాంతి సీజ‌న్‌. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అంత‌టి అందం చాలా కాలానికి పుట్టింది. క‌వులు చ‌లించేంత‌టి అందం ఇలియానా. అందుకే ఇల్లియానా .. చిల్లియానా.. అంటూ లిరిక్ రాశాడో సినీక‌వి. ఇంతందం క‌నుల‌ముందు సాక్షాత్క‌రిస్తే ఏ క‌వి మాత్రం ఇలా క‌రిగిపోరు? ఆ నాభి కేంద్రాన్ని స్వేచ్ఛ‌గా గాలికొదిలేసి కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తే అంత వీజీగా వ‌దిలేస్తారా?

ఎంద‌రు భామ‌లున్నా ఇల్లియానా వేరు. ఆ న‌డుము అందం.. నాభి సౌంద‌ర్యం యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. ఇంకా చెప్పాలంటే పిచ్చెక్కిస్తుంది. ద‌శాబ్ధం పాటు సౌత్‌ని అల్లాడించి ద‌క్షిణాది యువ‌త‌కు పిచ్చెక్కించింది. ఇప్పుడు ఉత్త‌రాదిని ఏల్తూ బాలీవుడ్‌కి పిచ్చెక్కిస్తోంది. అన్న‌ట్టు 2017 లో అయినా ఇటువైపు ఓ చూపు చూస్తుందంటారా? లెట‌జ్ వెయిట్ అండ్ సీ.

  •  
  •  
  •  
  •  

Comments