బాబోయ్ … పూజ గ్లామర్ సోకులు తట్టుకోవడం కష్టమే?

Sunday, September 24th, 2017, 12:05:52 PM IST


డీజే భామ పూజ హెగ్డే పరిస్థితి .. ఒకలా అనుకుంటే మరోలా తయారైంది. అల్లు అర్జున్ సరసన డీజే లో నటించిన ఈ భామకు ఆ సినిమా తరువాత అవకాశాలు క్యూ కడతాయని తెగ ఆశ పడింది. దానికి తోడు .. డీజే లో రెచ్చిపోయి మరి బికినీ, హాట్ హాట్ అందాలు ఆరబోసింది. కానీ ఆ సినిమా కమర్షియల్ గా అంతగా వర్కవుట్ కాకపోవడంతో పూజ పరిస్థితి మారింది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తున్న ఈ భామ ఫోకస్ ఇప్పుడు స్టార్ హీరోలపై పడింది. అందుకే అవకాశం వచ్చిన చోటల్లా .. రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ ఫోటోలకు పోజులిస్తుంది ? ఎలాగైనా సరే స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసి దుమ్ము రేపాలన్నది ఆమె ప్లాన్ !! కానీ పరిస్థితి మరోలా మారడంతో తాను ఎంచుకున్న గ్లామర్ సోకులు ఆరబోసి అవకాశాలు పట్టేసే పనిలో పడింది. ఒక లైలా కోసంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ హిందీలో కూడా ఓ సినిమా చేసింది. ఇక పూజ అందాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments