ఫోటో టాక్ : 40 దాటిన భామ అందాల ఘాటు చూడతరమా !

Saturday, November 4th, 2017, 04:54:15 PM IST

వయసు 40 దాటినా హాట్ భామగా గుర్తింపు తెచ్చుకుంది పూజా కుమార్. ఈము కెరీర్ లో పెద్దా విజయాలు లేవు. ఎట్టకేలకు రాజశేఖర్ నటించిన గరుడ వేగ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా కుమార్ విజయాన్ని అందుకుంది. వయసుపై బడడంతో ఎక్కువ అవకాశాలని ఆశించడం అత్యాశే అవుతుంది. కానీ తన ఏజ్ కు తగ్గట్లు గా సీనియర్ హీరోలతో ఛాన్సులు దక్కుతాని పూజా కుమార్ హోప్స్ పెట్టుకుని ఉంది. కమల్ హాసన్ చిత్రంలో కాస్త గ్లామర్ ఒలకబోసి ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా హాట్ పోజులని పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాగాజా పూజాకుమార్ బ్లాక్ డ్రెస్సులో అందాల ప్రదర్శన కుర్రాళ్లని తెగ ఆకట్టుకుంటోంది.

  •  
  •  
  •  
  •  

Comments