బాబోయ్…ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా ?

Wednesday, November 9th, 2016, 12:33:03 AM IST

pooja-hegde
”ముకుందా” సినిమాలో పద్దతిగల సాంప్రదాయ పాత్రలో కనిపించి ఆకట్టుకున్న పూజ హెగ్డే .. ఆ సినిమాతో ఇక్కడ మంచి మార్కులు కొట్టేసి .. ఛాన్సులు పెట్టేసింది. ఆ తరువాత ”ఒక లైలా కోసం”, ”మొహేంజొదారో” సినిమాల్లో నటించిన పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన ”డి జె దువ్వాడ జగన్నాధం” చిత్రంలో నటిస్తుంది. ఈ అమ్మడు సంప్రదాయంగానే కనిపిస్తుందేమో అని అనుకున్నారు అందరు .. కానీ ఇప్పుడు అందరికి షాక్ ఇస్తూ ఏకంగా బికినీ, టూ పీస్ బికినిలో ఫోజులిచ్చి .. షాక్ ఇచ్చింది? ఇప్పటి వరకు ఎవరు ఆమెను ఇలా చూడలేదు .. ఒక్కసారిగా ఈ ఫోటోలు చుసిన వారందరు .. బాబోయ్ .. పూజ హెగ్డే లో ఈ కోణం కూడా ఉందా అంటూ షాక్ అవుతున్నారు? మొత్తానికి పూజ బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి… !! అవునులే .. ఈ గ్లామర్ ఫీల్డ్ లో పోటీ తట్టుకుని నిలబడాలంటే .. ఆ మాత్రం చూపించాల్సిందే .. కదా ఏమంటారు !! మరి పూజ హాట్ బికినీ లుక్స్ పై మీరు ఓ లుక్ వేయండి !!