లవర్స్ డే రోజున రెచ్చిపోయిన పూనమ్ పాండే !!

Tuesday, February 14th, 2017, 08:00:03 AM IST


పూనమ్ పాండే .. హాట్ హాట్ అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టడంలో ఆమెకు ఆమె సాటి. ఎలాంటి అకేషన్ ను అయినా తన గ్లామర్ తో అందరికి తన వైపుకు తిప్పుకునే ఈ గ్లామర్ భామ ఇప్పటికే లోనెక్ అందాలతో పిచ్చెక్కించిన విషయం తెలిసిందే .. లేటెస్ట్ గా ప్రేమికుల రోజున ఈ అమ్మడు మరో సారి రెచ్చిపోయి తన గ్లామర్ ను ఆరబోసి ఔరా అనిపించింది ? ప్రతి అకేషన్ కు తన అందాలను ఆరబోస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈ సారి ఇంకాస్తా రెచ్చిపోయింది. హాట్ హాట్ ఫోజులతో ఓ వీడియొ ని విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియొ సోషల్ మీడియా లో హల్చల్ అవుతుంది .. ? ఈ దెబ్బతో మారోసారి తన క్రేజ్ కు ఎవరు సాటి రారని నిరూపించుకుంది ? కావాలంటే ఆ వీడియొ పై ఓ లుక్ వేయండి !!