బిగ్ బ్రేకింగ్ : జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ వేసిన ప్లాన్ మాములుగా లేదుగా.!

Friday, July 19th, 2019, 10:00:24 AM IST

ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలో ఉంది అనడానికి అనేక రకాల కారన్లు ఉన్నప్పటికీ ఆ కాణాలకు కారకం అయినా వాడు మాత్రం ఆ పార్టీకు ఒకరున్నారని చెప్పాలి.అతనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.దేశ వ్యాప్తంగా ఇతనంటే రాజకీయ వర్గాల్లో తెలీని వారు ఉండరు.జగన్ తన గెలుపు కోసం ఒక రెండున్నర ఏళ్ల ముందే కోటను కోట్లు ముట్టజెప్పి ప్రశాంత్ కిషోర్ ను తన రాజకీయ సలహాదారునిగా మరియు వ్యూహకర్తగా నియమించుకున్నారు.

అయితే ప్రశాంత్ కిషోర్ మరియు అతని ఐప్యాక్ బృందం జగన్ కోసం నిరంతరం కస్టపడి అతన్ని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టేందుకు మరింత ప్రధాన కారకులు అయ్యారు.ఇదిలా ఉండగా ఇప్పుడు మరో సారి ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన వచ్చింది.జగన్ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు తీసి వారికి సరైన ఉద్యోగం దొరికేంత వరకు ఉండే ఆసరాలా సంచలన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.

అయితే నిజానికి ఈ హామీ అనేది ప్రశాంత్ కిషోర్ జగన్ కు ఇచ్చిన ఐడియా అని ఇప్పుడు విశ్లేషకులు అంటున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం ఈ ఉద్యోగాలకే ఎంత పోటీ నడుస్తుందో అందరు గమనిస్తున్నారు. దీన్ని ముందే పసిగట్టిన ప్రశాంత్ కిషోర్ జగన్ కు ఈ సలహా ఇచ్చారని ఇదే కానీ సరైన మార్గంలో కనుక అమలు పరిచినట్టైతే జగన్ మరో 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జగన్ కోసం ప్రశాంత్ కిషోర్ ఈ ప్లాన్ వేశారని అంటున్నారు.