డేటింగ్ లో బాలీవూడ్ స్టార్ హీరోయిన్ ?

Wednesday, May 30th, 2018, 11:34:12 PM IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ డేటింగ్ ఉందంట అనే న్యూస్ ప్రస్తుతం బాలీవూడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీ లో సంచలనం రేపుతోంది ? ఇంతకీ ఎవరా హీరోయిన్ ఏమా కథ అని షాక్ అవుతున్నారా ? ఆమె ఎవరో కాదు ఈ మద్యే హాలీవుడ్ లో కూడా సంచలనం రేపిన ప్రియాంకా చోప్రా ? ఏంటి ప్రియాంక చోప్రా ప్రేమలో పడిందా ? అంటూ షాక్ అవుతున్నారా ? మీరు వింటున్నది నిజమే .. ఈ మధ్య ప్రియాంక చోప్రా వ్యవహారాన్ని గమనిస్తే ఆమె ప్రేమలో పడిందన్న విషయం పై క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఈ అమ్మదిని ప్రేమలో దింపింది ఎవరో తెలుసా .. పాప్ సింగర్ నిక్ జోనస్ తో డేటింగ్ ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఈ మధ్య వీరిద్దరూ కలిస్ తెగ తిరిగేస్తున్నారట. అంతే కాదు ఇద్దరు చాలా క్లోస్ గా మూవ్ అవుతున్నారని వీరి వ్యవరాహం చూసి ప్రతి ఒక్కరు డౌట్ పడుతున్నారు. ఈ వ్యవహారం పై అటు ప్రియాంకా చోప్రా కూడా నోరు మెదపడం లేదు. మొత్తానికి ప్రియాంకా చోప్రా ఘాటు ప్రేమాయణం మాత్రం వైరల్ అవుతుంది.

  •  
  •  
  •  
  •  

Comments