ప్రియాంకా కిటికీల డ్రస్ పై షాకింగ్ కామెంట్స్ ?

Saturday, May 5th, 2018, 09:25:26 AM IST

అంతర్జాతీయ స్థాయిలో హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ ప్రియాంక చోప్రా బాగా బిజీ గా మారింది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో సినిమాలు చేసే ఖాళి కూడా లేనంతగా ? బె వాచ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెట్టని ఈ అమ్మడు ప్రస్తుతం అమెరికాలోనే ఉంటుంది. ఇక హాలీవుడ్ అంటే కొత్త ఫ్యాషన్స్ కు కేర్ అఫ్ అడ్రస్ !! అందుకే ప్రియాంకా కూడా కొత్త ఫ్యాషన్స్ తో కనిపించి జనాలను ఇంకా ఆకట్టుకునే పనిలో పడింది. అయితే తాజగా ఆమె వేసిన ఓ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరాల్ అయింది.

ఆ డ్రెస్ చూసినవాళ్లను షాక్ అవుతున్నారు కానీ దాంతో పాటు కామెంట్స్ కూడా చేస్తున్నారు ? ఎందుకంటే .. ప్రియాంకా వేసిన డ్రెస్ బాగానే ఉంది .. కానీ సఫారీ లాంటి డ్రెస్ లో ఏడ అందాలు కనబడేంతగా స్పేస్ వదిలేసి .. రెండు వైపులా ఎదో గాలి రావాలి అన్నట్టుగా పెద్ద బొక్కలు పెట్టారు .. ? అక్కడే వచ్చింది అసలు సమస్య ఆ రెండు బొక్కలు ఎందుకు పెట్టారు .. ? అంటే ఆమె ఏద అందాలు చూపడానికా , లేక ఎండలు బాగా ఉన్నాయని గాలి తగలడానికా !! అంటూ నెటిజన్స్ నానా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ డ్రెస్ ని చుస్తే మీరేమంటారో చూద్దాం !!

Comments