రాశి ఖన్నా ఫోకస్ మారిందేమిటబ్బా ?

Friday, January 20th, 2017, 10:40:00 PM IST

raasi-kanna
టాలీవుడ్ లో హాట్ హాట్ అందాలు ఆరబోసి తక్కువ టైం లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బొద్దుగుమ్మ రాశి కన్నా క్రేజ్ మాములుగా లేదు. ఈ అమ్మడి అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తుంది. ఈ మద్యే కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెళ్లి గురించి చెప్పిన మాటలు షాక్ ఇస్తున్నాయి. ఒకరకంగా రాశి అభిమానులకు ఈ మాటలు బాధ కలిగిచవచ్చు ? అవునా అంటే అవుననే అనాల్సి వస్తుంది .. ఎందుకంటే పెళ్లి గురించి అడిగితె ఆమె ఎం సమాధానం చెబుతుందో తెలుసా .. చిన్నప్పటినుండి పెళ్లంటే చాలా కళలు ఉండేవని షాక్ ఇచ్చింది. 22 ఏళ్ళు పూర్తీ కాగానే పెళ్లి చేసుకోవాలని అనుకునేదాన్ని అని చెబుతుంది? ఇంత త్వరగా పెళ్లి ఎందుకంటే .. ఏమో ఎలా అనిపిస్తుంది అని చెప్పిన ఈ అమ్మడు త్వరగానే పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి ? అయితే తన ఫోకస్ ప్రస్తుతం కెరీర్ పైనే ఉందని, పెళ్ళికి ఇంకా టైం పడుతుందని చెప్పింది !!