రాజ‌స్థాన్ ఎగ్జిట్ పోల్స్ అవుట్.. బీజేపీనా.. కాంగ్రెస్‌నా..?

Friday, December 7th, 2018, 06:28:58 PM IST

తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగింసింది. దీంతో ఐదు రాష్ట్రాలు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 11న ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 11న వెల్లడించనున్నారు. ఓట్ల పండగ ముగియడంతో.. ఈ ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అంచనా వేస్తూ ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌స్తాన్ ఎగ్జిట్ పోల్ విడుద‌లైంది. మ‌రి రాజ‌స్తాన్‌లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లను గెలిచే అవకాశం ఉందో తెలియాలంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఓ లుక్కేయాల్సిందే.

రాజస్థాన్ (200) టైమ్స్ నౌ

రాజ‌స్తాన్ – (200)

బీజేపీ 85

కాంగ్రెస్ 105

ఇతరులు 7

రాజస్థాన్ (200) రిపబ్లిక్ టీవీ జన్‌కీ బాత్

రాజ‌స్తాన్ – (200)

బీజేపీ 83 -103

కాంగ్రెస్ 81 -101

ఇతరులు 15